హ్యాపీ మొబైల్స్ మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ స్టోర్స్ విజయవాడ P&T కాలని ల్యాండ్ మార్క్ BSNL & SBI Bank ఎదురుగా Bandhar Road రోడ్ సువిశాలమైన నూతన షోరూం సినీ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి చే 6th జనవరి. 2020. నా గొప్ప ప్రారంభం. మరియు ఒకే రోజు లో బందర్ రోడ్, అంరుదల్ పేట్ , గవర్నర్ పేట్,పటమట లో కూడ హ్యాపీ మొబైల్ స్టోర్స్ గొప్ప ప్రారంభం.
హ్యాపీ మొబైల్స్ సి యండి కృష్ణ పవన్ మరియు డైరెక్టర్ కోట సంతోష్ మాట్లాడుతూ సంస్థ స్థాపించిన రెండో సంవత్సరాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 60 వ స్టోర్ ప్రారంభిస్తున్నం అని మరియు భారీ ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగుతున్నా మని వారు పేర్కొన్నారు. కొనుగోళ్లను ప్రోత్సహించి అపురూపమైన కస్టమర్లకూ అనుభవాలను అందించి 400 కోట్ల వ్యాపారం చేయాలని భారీ లక్ష్యంతో రెండో సంవత్సరంలో 100 నుంచి 125 నూతన షోరూంలను ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.
టాలీవుడ్ క్రేజీ హీరో రామ్ చరణ్ ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుని అభివృద్ధి అభిరుచి విలక్షణాలతో తనదైన మార్క్ చూపించారు.
మెగా పవర్ స్టార్ కొనిదేల రామ్ చరణ్ తేజ్ మాట్లాడుతూ ప్రతి మొబైల్ కొనుగోలు పై ఒక ఖచ్చితమైన బహుమతి వినియోగదారులకు లభించును .ఈ ఆఫర్లు అన్ని హ్యాపీ మొబైల్ స్టోర్స్ లో మాత్రమేలభించిను.
0 Comments